Nojoto: Largest Storytelling Platform

నిజమే...!! వరకట్నం నేరమే మరి. భారంగా మారుతున్న నేర

నిజమే...!!
వరకట్నం నేరమే మరి.
భారంగా మారుతున్న నేరం. — % & వారసుడంటారు నిజమే 
వాడే అంగట్లో వస్తువవుతాడు మరి 
అదేమిటంటే కట్నం..... 
మన సాంప్రదాయం అన్న వ్యవహారం మరి. 
అసలీ వరకట్నం ఆడదానికి వరమో శాపమో మరి..? 
నాటి నేటి సమాజం తీరు చూస్తే శాపమన్నదే నిజం. 
ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు కానీ
పుట్టినాటి నుండి లెక్కలు వేస్తూనే ఉంటారు