"ప్రేమ బాసల ఊసులు" అను నిత్యం వెలుగులు చిమ్మే నీ కనులు కాంతి విహీనంగా మారాయెందుకని మల్లీ!? నీ ప్రియసఖుడను నేను చెబుతున్నాను... ముకుళిత మనసును విప్పార్చుకొని విను మరీ! ఇప్పుడే కాదు ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటాను... ఎప్పటికప్పుడు చెలమలో ఊరే నీటిలా నా మదిలోన ప్రేమభావనలు పుడుతూనే ఉంటాయి మళ్లీ మళ్లీ! "ప్రేమ బాసల ఊసులు" అను నిత్యం వెలుగులు చిమ్మే నీ కనులు కాంతి విహీనంగా మారాయెందుకని మల్లీ!? నీ ప్రియసఖుడను నేను చెబుతున్నాను... ముకుళిత మనసును విప్పార్చుకొని విను మరీ! ఇప్పుడే కాదు ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటాను... ఎప్పటికప్పుడు చెలమలో ఊరే నీటిలా