అందంగా కనిపించడం కోసం, ఆడవాళ్ల shooping ఆత్రం Enjoy చెయ్యాలని మగవాళ్ల drinking తాపత్రయం, ఇంట్లో అందరూ ఒక్కచోట ఉన్నామని బోలెడు రకాల వంటలు లోపల..... ఎన్ని కుళ్లు కుతంత్రాలున్నా, పైకి మాత్రం నటించడం, వీటన్నిటి కోసం అప్పులు.... ఆ తరువాత తీర్చడానికి పడే తిప్పలు, ఇదే ఫెస్టివల్ అంటే నా దృష్టిలో.. ©Pokabhathani ravikumar #RGV sir #hands