నా జీవితమే ఒక నాటకమయ్యింది.. బాధలను గుప్పెడంత గుండెలో దాస్తూ పెదవులపై నకిలీ నవ్వులను అద్దుతూ జీవశ్ఛవంలా బ్రతికేస్తున్నాను.. #జీవితం #నటించడం #నకిలీముసుగులు #తెలుగుకవితలు #yourquotebaba #yqquotes #yqkavi #writerscommunity