అంతా బాగుంది... కానీ ఏదీ బాగాలేదు. అందరూ నావాళ్ళే... కానీ ఎవరూ నాకు లేరు. ఏమిటో!? అంతా గందరగోళంగా గొడవ గొడవగా ఉంది... పిచ్చిపిచ్చిగా అనిపిస్తుంది. ఈ పిచ్చి మనసెందుకో!? అన్నిటినీ పట్టించుకుంటుంది... ప్రతీదీ కావాలి తనకు! #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #తెలుగుకవిత #తెలుగురచనలు #yqtelugu #telugu #teluguwritings