నా మనసునిండా నీలి మబ్బులు కమ్ముకున్నవేళ మలయ సమీరంలా వాటిని తరిమేస్తావు నా జీవనమంతా నల్లరంగు అంటుకున్నవేళ ఇంధ్రధనుస్సులా దానిని ఆక్రమిస్తావు నడిచే దారంతా చీకటిమయమైన వేళ వెన్నెల కిరణమై బాట చూపిస్తావు నా ఆనందాలకు సరికొత్త అర్ధాన్ని నువ్వు మాత్రమే రచంచగలవు ©gopi kiran #Chhuan