నా ఆనందాల ఆకాశానికి అది సరిహద్దు, ఈ హృదయ తంత్రులు మీటి మరి వెళ్లొద్దు, నిను నే మరువలేనని ఎన్నడు మరువవద్దు. #collab Use #నుదుట for today's collaboration challenge. మీ ప్రేమను చాటి చెప్పడానికి ఈ కవితో కలిసి రాయండి,ఇంకెందుకు ఆలస్యం? #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi