Nojoto: Largest Storytelling Platform

#ShivudeNaaSakhudu ఈ బంధం కల్పాంతాల నాటిదా ఈ బంధ

#ShivudeNaaSakhudu
ఈ బంధం కల్పాంతాల  నాటిదా 
ఈ బంధం సృష్టి ముందర శూన్యం లోనిదా
ఈ బంధం విలాయానంద 
తాండవముల సంధి 
సమయం లోనిదా
నేనేమి ఈయగలవాడనని 
నన్నంటివితివి నా సఖుడవు అయితివి
నీవిచ్చినదే గదా ఈ దేహము
దా ఈ దేహంబులోని మోహంబు గాల్చి 
ఆ భస్మంబు ధరించి నన్ను పూర్తిగా నీ వాడను చేసుకొని నర్తించరా శ్రీకాళహస్తీశ్వరా! #NojotoQuote #dinakarreddy #Nojoto #Teluguquotes #Mahadev