నా శిరస్సు మెదడులో పోరాలను పెకిలిస్తుంది.. మనసుని తొలిచేస్తుంది... నువ్వు ఎం చేస్తున్నావ్ అని.. ఎందుకు చదువుకున్నావ్ అని... భయం ఎందుకని.. ఎదిరించే సత్తువ చచ్చిందా అని.. మౌనాన్ని వీడి నీ గళాన్ని అనర్గళంగా ప్రశ్నించ లేవా అని.... ✍️సతీష్ ఆకారం # manster i don't know I will write one of the best 😍