ఒంటరితనానికి విరోధి చుట్టాలు / \ పిచ్చి ఆలోచనలు గొప్ప ఆలోచనలు ఒంటరిగా ఉంటే మన జీవితం చెల్లాచెదురయే ఆలోచనలు రావచ్చు లేక మన జీవితం బాగుపడి నలుగురికి ఉపయోగపడి గర్వపడే ఆలోచనలు రావచ్చు రెండు పిలవని చుట్టాలే వచ్చేస్తాయ్ ఆహ్వానం లేకపోయిన.. మనం వేటిని ఆహ్వానిస్తున్నాం,ఆదరిస్తున్నాం అదుపు చేయలేకపోతున్నాం అన్న దాని పైనే ఆధారపడుంది #ఒంటరితనం #పిచ్చిఆలోచనలు #గొప్ప ఆలోచనలు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu