..... ప్రపంచం కంటితో నిన్ను చూడటం ఎంత సేపు? నా నిండు జీవితాన్ని క్షణంలో ఖర్చు పెట్టినంత సేపు! అందుకేనేమో నాకంటితో చూసిన నిన్ను ప్రపంచం కంటితో చూడలేకపోతుంది ప్రపంచం నాకంటితో నిన్ను చూడటం ఎంతసేపు? వారి అనుభవాన్ని,పరువు,ప్రతిష్ఠలను ప్రక్కన పెట్టినంత సేపు! అందుకేనేమో