ఓ ఉదయం నా హృదయం ప్రేమకు శుభోదయం పలికెను ఆ మధ్యాహ్నం మద్యం కన్నా వేగంగా నీ ప్రేమ మత్తెక్కెను ఈ సాయంత్రం నా మెదడు యంత్రం నీ గురించి ఆలోచించేను ప్రతిరాత్రి నా కన్నులు నీ కళలతో కళకళలాడేను KSV 22