ఆకసాన చందమామ చెలరేగి పోతున్నాడు తారల సరసకు చేరి సయ్యాటలాడుతున్నాడు మిరుమిట్లు గొలిపేట్లు వెన్నెలను పంచుతున్నాడు ఇక్కడేమో నీ చందమామ ఎదురు చూస్తున్నాడు సందిట చేరే తారవైన నీకోసం వేచియున్నాడు మోమున విలసిల్లే కాంతివి నీవై రమ్మంటున్నాడు #qklove #qkpoetry #qklife