🍀🍀🍀🍀 బాపురం భాషితాలు 🍀🍀🍀🍀 ఎదుటివారిని పక్కవారిని చూసి వారితో పోల్చుకొని నేను వారిలా లేనే... నా జీవితం వారిలా లేదే అని బాధపడుతూ కూర్చోకు. ఒకరితో పోల్చుకోవడం నిన్ను నీవు తక్కువ చేసుకోవడమే తప్ప దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు. ఎవరి జీవితాలు వారివి. ఒకళ్ళలా జీవించాలని అనుకోవడం శుద్ధ మూర్ఖత్వమే తప్ప మరేమీ కాదు. నీ జీవితం నీది. నీవు నీలానే ఉండు. నీ అవసరాలకు తగ్గట్టుగా నిన్ను నీవు మెరుగు పరచుకుంటూ పరిస్థితులకనుగుణంగా నీకు నీవే నిన్ను మలచుకుంటూ తీర్చిదిద్దుకుంటూ నీ పరిధిలో సంతోషంగా జీవిస్తే చాలు. 💐💐 శుభమస్తు 💐💐 03/02/2021 💐💐 ✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkkthoughts #qklife #qkbaba #qkdidi