Nojoto: Largest Storytelling Platform

😍😍😍😍 బాపురం భాషితాలు 😍😍😍😍 ప్రాణం లేని రాయ

😍😍😍😍 బాపురం భాషితాలు 😍😍😍😍

ప్రాణం లేని రాయి కూడా సమర్థవంతుడైన శిల్పి చేతిలో పడగానే అందమైన శిల్పంలా మారిపోయి జనులందరి మనసులను చూరగొంటుంది. 

నీవు ప్రాణమున్న చక్కగా ఆలోచించగల మనసున్న మనిషివి. 
పరిస్థితులకనుగుణంగా అనుక్షణం నిన్ను నీవు ప్రతిభావంతంగా మలచుకోగల సత్తా నీలో ఉంది. 

నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటూ... 
నీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తూ... 
అందరి మన్ననలు పొందుతూ నీ జీవనయానం కొనసాగించు. 
నీకు నీవే సాటిగా చరిత్రలో నీ స్థానం పదిలపరచుకో! 

😎 శ్రీరస్తు శుభమస్తు 😎 22/02/2021 😎

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #telugu #teluguquotes #teluguwritinggyaan #teluguwritings #yqtelugu

naraharirao2182

Narahari Rao

New Creator