గుప్పెడంత గుండె గదిలో పిడికెడు వాయువు కోసం పోరాడుతున్న ప్రతీ గుండెకి ఆయువు పెరగాలని ఈ గుండె కోరుకుంటుంది. #hope #prayer #coronavirus #life