తెలీకుండ తిన్నదెపుడూ లేదు ఎందుకంటే నేను స్వీట్స్ కి కిలోమీటర్ దూరం ఐనా ఇష్టమైనవున్నాయ్ లే! మైసూర్పాక్,కలాకన్,రస్ మలై నేనైతే వంటింట్లో చెక్కెర డబ్బా కనిపిస్తే ఓ పట్టు పట్టకుండా వదిలే వాన్నే కాదు,..ఇప్పటికీ స్వీట్స్ అంటే పడిచస్తా,... #yqkavi#yqbaba#lockdown#జ్ణాపకాలు#తీపి#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman