*ఒక్క కాకి మరణిస్తే వంద కాకులు వచ్చి అరుస్తాయి* *అది కాకుల్లో ఉన్న ఐక్యత కు నిదర్శనం* *మరి ఒక్క మనిషికి ఇంకొక మనిషి అన్యాయం చేస్తుంటే మరి మనలో ఐక్యత ఏది మిత్రులారా* *ఎవడి స్వార్దం వాడే చూసుకుండే ఈ సమాజం లో ఇంకెక్కడి ఐక్యత ఉంటుందంటారా* ©uday #dost Samagam selfish but every one