Nojoto: Largest Storytelling Platform

ఒకరేమో తిన్నది అరగడానికి తిరుగుతుంటారు, మరొకరేమో త

ఒకరేమో తిన్నది అరగడానికి తిరుగుతుంటారు, మరొకరేమో తినడానికి తిండి కోసం తిరుగుతుంటారు..
ఒకరేమో రాత్రి వేళల్లో అన్నం తినకూడదని తినరు..
మరొకరేమో ఈ రాత్రికి అన్నం దొరికితే చాలు అనుకుంటారు..
తినే తిండి దగ్గర ఇంత బేధం ఎందుకు ఈశ్వరా!!

©Saraf Veer
  #food #God
sarafveer6766

Saraf Veer

New Creator

#Food #God

99 Views