Nojoto: Largest Storytelling Platform

తెలతెలవారుతున్న వేళ కాఫీలో ఏదో కలవరం రేతిరి కలలు

తెలతెలవారుతున్న వేళ కాఫీలో 
ఏదో కలవరం 
రేతిరి కలలు అనీ కలబోసి 
మనసులోని ఆశలన్ని రంగరించి 
తనువు వెచ్చటి ఆవిరులు కాఫీ లాగేసుకొని 
నిన్ను నిద్ర లేపడానికి గుప్పు గుప్పు మంటు  సువాసనలు వెదజల్లుతూ జాలువారుతున్నయి 
ఈ కాఫీ కప్పు సరాగాలు......
 ఓయి కన్న.....నీ కోసమే ఈ కాఫీ నా ప్రియ రాగాలతో.....
#teluguquotes
#lovequotes
#treulove
   #నాభావాలు_మౌనీకన్న