హాయ్ రేణుక కవ్వించే ప్రేమిక మైమరిపించే రూపిక నే చెప్పానుగా నా భావా(ళి)లిక ఇక నువ్ చెప్పొచ్చుగా ఐ లవ్ యు ఇక 😉🌹😍 ************************* నీ చేరువలో ఉన్నపుడు నే పొందా మధురభావన.. నువ్వు దూరమవుతున్నపుడు నేననుభవించా నరకయాతన.. ఎన్నటికైనా నువ్వు నేను మనం అవ్వాలన్నదే నా తపన.. కాని నువ్వు నన్ను చేరేలోపే నాకు చేరువవుతుందేమొ నా చివరి హృదయ స్పందన. First quote na 8th class apudu rasindi ma cousine okaru OKa ammai ki propose cheyadanki love letters rasimmannaru Simple undali matter matram reach avvali antenuuu ala try chesa nalugumukkallo ipogottesela...😊😊 Aa tarvatha oh rendu pichi songs rasa n later inter lo fnds names pai funny funnyga rasa Enka aa tarvta epudu rayale ********* n 2n one nak nen rasknde