నువ్వు ఒక అద్భుతం , నీ నవ్వు అత్యద్భుతం , నీకు నువ్వే ఓ బ్రాండ్ , నీ జీవితానికి నువ్వే ఒక బ్రాండ్ అంబాసిడర్ ... నీ జీవితానికి నువ్వే ఒక మోటివేషనల్ స్పీకర్ .. ఎందుకంటే నీకు లా ఉండేవారు ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే ... అందుకే నిన్ను నువ్వు ప్రేమించు ... నిన్ను నిన్నుగా ఇష్టపడేవాళ్ళను గౌరవించు .... life motivational quotations