నీ స్థితిలో నీవు నిర్వాణంతో... నిలకడతో... నిర్గుణ తత్వంతో... నిరాడంబరంతో ఉంటే... ఈ ప్రపంచంలోని మనుషులు వారి వికృతాలు ఎలా ఉన్నా సహించగల తత్వం నీది అవుతుంది... నీవు సంపూర్ఞం అయితే ఏ వస్తువూ ఏ మనిషీ నిన్ను భాధించలేదు... నీ తత్వంలో సత్యం శాంతి ఉంటే ఈ ప్రపంచమంతా సంతోషమయంగా కనబడుతుంది... చూసే నీ దృష్టి సవరణలోనే మొత్తం దాగిఉంది.. ©Uday(Unique Ultimate Unlimited) #Starss