Nojoto: Largest Storytelling Platform

పరిగెత్తడం నేర్చాకే సార్.. పలకరించడం నేర్చాను.. అన

పరిగెత్తడం నేర్చాకే సార్..
పలకరించడం నేర్చాను..
అనుభవాలు మొదలయ్యాకే,
లోకజ్ఞానం తెలుస్తూ వచ్చింది...
వాటికి నేను బానిసనే...!
వదులు మాటల మధ్య నేనో నానుడి కాకుడదని,
ఎవరి కథలో నేను చేదు అనుభవంలా మారకూడదని,
నాకు నేను వేసుకున్న సంకెళ్ల వి🙃

©Reddy Awesome 
  #sunrisesunset,#introvert,#introvertthings