నా జీవితం ఒక పుస్తకం ఐతే దానిలో ప్రతి పేజి ని ప్రేమదే అవుతోంది అని నేను అనను. కాని నా జీవితం అనే పుస్తకానికి,పేరు నువ్వే అని మాత్రం నేను అనకుండా ఉండలేను !! Voice Of Heart ✍️❤️ #ప్రేమ ❤️ #స్పందన ❣️