Nojoto: Largest Storytelling Platform

😌😌😌😌 బాపురం భాషితాలు 😌😌😌😌 నీ చేయి దాటిపోయ

😌😌😌😌 బాపురం భాషితాలు 😌😌😌😌

నీ చేయి దాటిపోయినవీ... 
నీవు మార్చలేని విషయాల గురించి నీవు ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. 
అటువంటి వాటిని ఎక్కడివక్కడ వదిలి పెట్టేయడం మంచిది. 

అంతే కదా! 
వాటి గురించి అనవసరంగా ఆలోచించడాలు... బాధ పడటాలు... ఇవన్నీ నీ మనసుపై ప్రభావం చూపిస్తాయి. 
మనసు తీరు సరిగ్గా లేకపోతే నీవు చేయగలిగిన మిగతా పనులపై ఆ ప్రభావం పడటం వల్ల చివరకు నష్టం కలిగేది నీకే! 
అందుకే నీ పరిధిలో లేని అనవసరమైన విషయాలను మనసుకు పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగిపోవడం నీకు అన్నివిధాలా మేలు భళా!! 

🕉🕉 శుభమస్తు 🕉🕉 20/02/2021🕉🕉

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #అక్షరసుమాలు #telugu #teluguvelugu #teluguwritinggyaan #teluguquotes #yqkavi

naraharirao2182

Narahari Rao

New Creator