*కాకి ఎవ్వరికీ కీడు చెయ్యదు* *అయినా అది అంటే ఎవ్వరికీ* *ఇస్టం ఉండదు* *కోకిల ఎవ్వరికీ మేలు చేయదు* *అయినా అది అంటే అందరికీ* *ఇస్టమే* *మనుషులు కొందరు ఎవ్వరికీ ఏ ద్రోహం చేయరు* *మరి అలాంటి మనుషులను ఎందుకు మోసం చేస్తారు* *అంటే ఈ సమాజం లో మంచిగా బ్రతుకుతే కూడా నేరమా* *మిత్రులారా* *ఒక్కటి గుర్తుకు తెచ్చుకోండి* *ముంచే వారికన్నా మంచి వారే ఈ సమాజం లో ఎక్కువ గా ఉన్నారు* *దయచేసి అలాంటి వారిని ముంచే వారిగా మార్చండి* ©uday tru