పదపదమని తోస్తున్నాయి నా అడుగులు నీవైపు ..... ఇంకెంతసేపని అడుగుతున్నాయి నా మదిలో ముచ్చట్లు....... అడుగడుగునా అడ్డమేనట నా వలపుతోటలో సిగ్గుల పూలు అనువనువున అలసిపాట్లేనట నీ నా మాటల ఆవిరాలతో.......... ఈ ధర్నాలో నాతో నేనే నిత్యం యుద్ధం చేయాలట నిన్ను చేరుటకు....... A daily challenge given by Poets 786 💜💜 #yqprandombg29 🍒Collab with our prompt and share your thoughts💜 🍒Must use the #poet786 🍒Maintain all the hashtags.