Nojoto: Largest Storytelling Platform

🧚‍♀🧚‍♂🧚‍♀🧚‍♂ బాపురం భాషితాలు 🧚‍♂🧚‍♀🧚‍♂🧚‍♀

జీవితంలో ఏదేదో చేసేయాలని... 
ఇంకేదో సాధించేయాలని... ఉరుకులు పరుగులు పెడుతూ నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకోవద్దు. 
అన్నిటికంటే మొట్టమొదటగా నీ గురించి... నీ శరీరాన్ని గురించి మనసు పెట్టి బాగా ఆలోచించు.
నీ శరీరతత్వానికనుగుణంగా కార్యాచరణ చేసుకో. 

ఈ ఉత్కృష్టమైన మానవజన్మలో నిన్ను... నీ చర్యలను భరిస్తున్న నీ శరీరానికి సర్వదా కృతజ్ఞుడివై ఉండు. 
దానిని ఎప్పుడూ ఏవిధంగానూ కష్ట పెట్టకు. 
నీ పరిస్థితులననుసరించి నీకనుకూలమైన రీతిలో నీ శరీరాన్ని సంతృప్తికరంగా ఉండేట్లు చూసుకో... ఆ తర్వాతనే మిగతావాటిపై ధ్యాస పెట్టు. 

😊😊 శుభమస్తు 😊😊 21/02/2021 😊😊
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #అక్షరాలుభావాలు #అక్షరాలుఆణిముత్యాలుగా #telugu #teluguquotes #teluguwritinggyaan #telugukavi #teluguwritings

naraharirao2182

Narahari Rao

New Creator