Nojoto: Largest Storytelling Platform

నిన్ను కలిసిన క్షణానెే తెలిసింది, నా ఇన్నాళ్ల అన్వ

నిన్ను కలిసిన క్షణానెే తెలిసింది, నా ఇన్నాళ్ల అన్వేషణకు
బదులు నీవేనని...నీ రూపు కళ్ళ నిండుగా చేరిన క్షణాన
తెలిసింది, నా ప్రతి ఊహకు ప్రాణం పోస్తే నీ మోము వలే
ఉంటుందనీ...నీ పరిచయం తర్వాతనే తెలిసింది, స్నేహం
తీరం నేను అయితే, అమాయకత్వం అనే అలల తాకిడికి,
మదిలో పులకరింపులు రేపింది నీవేనని...నీ నోటి వెంట
నా పేరు పలికిన క్షణాన తెలిసింది, నా పేరులో ఉన్న ప్రతి
అక్షరము యొక్క ప్రత్యేకత ఏమిటని...నీ వెంట కలిసి 
అడుగులు వేసిన క్షణానే తెలిసింది, నా తుది శ్వాస విడిచే
వరకు తలపు తెలియని పయనం నీతోనని......

©Anjum shaik
   Anjum shaik
anjumshaik9664

Anjum shaik

New Creator

Anjum shaik #ज़िन्दगी

132 Views