Nojoto: Largest Storytelling Platform

White కలలను బ్రతికించే కరుణ రూపం కాలం చేసే మధుర గా

White కలలను బ్రతికించే కరుణ రూపం
కాలం చేసే మధుర గాయం..
కనులకి కనపడిన కావ్య రూపం 
కనుమరుగైన వింత వైనం....

©Avinash Garnepudi
  #Angel #Love

#Angel Love

189 Views