Nojoto: Largest Storytelling Platform

నూతన ప్రారంభానికి ఒక శుభ దినం.. అదృష్టాన్ని, భోగ భ

నూతన ప్రారంభానికి ఒక శుభ దినం..
అదృష్టాన్ని, భోగ భాగ్యాలను ప్రసాదించే పర్వదినం..
మీ కుటుంబం సుఖసంతోషాలతో..
సిరిసంపదలతో సుసంపన్నంగా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ..
భోగి శుభాకాంక్షలు!

©gopi kiran
  #Pongal #sankranti #Bhogi #Festival #Telugu #makarsakranti