అతిగా ప్రేమి౦చవద్దు తీరని వ్యధ సహచరిగా, కనుపాపకి చెలి/చెలుడి రూపే శాశ్వత దృశ్యంగా ముద్రపడటమే కాక అటు పిమ్మట జనాల మతి పోగెట్టే కవితాస౦పుటి కడవరకు ఆస్తిలా మిగులుతుంది #sandhyach #telugu #teluguvelugu #yqkavi #yqbaba #kranthikodithala #YourQuoteAndMine Collaborating with Cherupalli Sandhya Collaborating with Kranthi Kodithala