కలవలేనంత దూరాన్ని నాలా నాకే దగ్గర చేశవ్ తప్పక తప్పదంటూనే వెలివేసుకున్నాను రాతిరిని పగలుని నిన్నటి మాటలన్ని నీటిమీద రాతలని రాతి మనసుకి తెలీలా కాళ్లు పదమంటు కదులుతున్న మనసు ఉండమంటు మారం చేస్తుంది ఇప్పుడు నీకు నాకు మద్య ఏ ఒక్క మీటరు దూరం కూడా మన సన్నిహిత్యాన్ని ధఘ చేయనివ్వను నా జవాబు తెలిసిన నీకు మరో జవాబుతో దగ్గరవ్వను కోపం క్రోధము మింగేసిన హిమమును మళ్లీ కలిసి నడిచి కమనీయ కీచులాటలకి శ్రీకారం చుడదాం రా మరి........ — % & 🌹🌹Happy Rose Day My Love🌹🌹 Collaborating with Cascade Writers #నాఆలోచనలు #నాభావాలు_మౌనీకన్న