Nojoto: Largest Storytelling Platform

ట్విస్టులతో ఆరో సీజన్ : ఆరో సీజన్​ మంచి ట్విస్టులత

ట్విస్టులతో ఆరో సీజన్ : ఆరో సీజన్​ మంచి ట్విస్టులతో సాగింది. మంచి ఉత్కంఠతను కలిగించింది. గత సీజన్లలో ఎప్పుడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి ఈ ఆరో సీజన్​ను విజయంవంతంగా పూర్తి చేశారు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్, వెటకారాలతో షోనూ సాగించారు. ఇక ఆరో సీజన్ ఫినాలే కూడా ట్విస్ట్ తోనే పూర్తైంది. అయితే ఈ ఆరో సీజన్​ ఎలిమినేషన్స్, అలాగే కంటెస్టెంట్స్​కు అన్యాయం జరిగిందన్న విమర్శలు తెగ వచ్చాయి. దీంతో ఆరో సీజన్​పై కాస్త నెగిటివిటీ వచ్చింది. part 3

©sai
  big boss 7 telugu
sai8403829774432

sai

New Creator

big boss 7 telugu #News

106 Views