Nojoto: Largest Storytelling Platform

మతిచెడిన ఈ మదిన ఈ మధనమెందుకే మేఘమాలిక? బదులే లేన

మతిచెడిన ఈ మదిన 
ఈ మధనమెందుకే మేఘమాలిక?

బదులే లేని ప్రశ్నలు
పొంతన లేని సమాధానాలు!

కాసేపు ఊసులాడక 
ఈ విరహపు కులుకులేల?
ఆ వయ్యారాల వగలేల?
 #yqkavi #yqbaba #poetry #romance #telugu #ganshots #christmasgift #romanticquestions