My Yq journey 2nd year anniversary n 2000th quote ❤ ఎక్కడ మొదలెట్టాలో ఎలా మొదలెట్టాలో తెలీట్లేదు ఏదో రాసెయ్యాలని కాదు ఏదో చెప్పాలని ఎలా చెప్పాలో తెలీక అంతే. రెండేళ్ళ క్రితం ఇదే రోజున గుండెల్లో రగులుతున్న జ్వాలాఝరి ఒంటరితనంలోనే ఒరిగిపోకంటూ నీ అసాధారణ భావసంద్రానికి ఓ అక్షర రూపాన్నివ్వమంటూ నను ప్రేరిపించగ నేనా దిశగ శోధించగ నాకో కొత్త ప్రపంచం దొరికింది. అదో అక్షర ప్రపంచం. ఎందరో మహానుభావుల్ని, గొప్ప కవుల్నే గాక మంచి మిత్రుల్ని పరిచయం చేసిన ప్రపంచమది. ప్రతీ మనిషి ఓ అద్భుతమని