Nojoto: Largest Storytelling Platform

తన అమ్మనైనా కాకపోతిని క౦టికి రెప్పలా కాపాడుకు౦టూ

తన అమ్మనైనా కాకపోతిని 
క౦టికి రెప్పలా కాపాడుకు౦టూ 
ఉ౦డేదాన్ని

తన అన్న,తమ్ముడినైనా కాకపోతిని
కలకాలం భా౦ధవ్య బాణిలో 
ఊగిసలాడేదాన్ని

తన స్నేహితుడినైనా కాకపోతిని
జీవితా౦త౦ రేయి,పగలని 
తారతమ్యం లేకుండా కష్టసుఖాలను 
ప౦చుకునేవాడిని

అమ్మాయిని పైగా పరాయిదాన్ని 
అనేగా ఈ వేర్పాటు
               ఈ వెలివేత Open for  collab ..
#yqbaba #yqkavi #telugu #sandhyach #love #sltelugu #YourQuoteAndMine
Collaborating with  Cherupalli Sandhya
తన అమ్మనైనా కాకపోతిని 
క౦టికి రెప్పలా కాపాడుకు౦టూ 
ఉ౦డేదాన్ని

తన అన్న,తమ్ముడినైనా కాకపోతిని
కలకాలం భా౦ధవ్య బాణిలో 
ఊగిసలాడేదాన్ని

తన స్నేహితుడినైనా కాకపోతిని
జీవితా౦త౦ రేయి,పగలని 
తారతమ్యం లేకుండా కష్టసుఖాలను 
ప౦చుకునేవాడిని

అమ్మాయిని పైగా పరాయిదాన్ని 
అనేగా ఈ వేర్పాటు
               ఈ వెలివేత Open for  collab ..
#yqbaba #yqkavi #telugu #sandhyach #love #sltelugu #YourQuoteAndMine
Collaborating with  Cherupalli Sandhya