Nojoto: Largest Storytelling Platform

జీవితంలో జరిగిన దాని గురించి కాకుండా, జరగబోయే దాన

జీవితంలో జరిగిన దాని గురించి కాకుండా, 
జరగబోయే దాని గురించి ఆలోచించాలి..

ఎందుకంటే జరిగింది ఎలాగూ మార్చలేం..
ఇపుడు తలుచుకుంటే జరగబోయేది మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు..

©rakhitech
  thoughts of life #lifequotes #thoughts
rakhitech8938

rakhitech

New Creator

thoughts of life #lifequotes #Thoughts

27 Views