ఎన్నో కుల మత జాతులకు నిలయమైన ఈ భారతదేశంలో ప్రతి భారతీయుని రక్షణే నీ బాధ్యతగా భావిస్తావు. నీ ఇల్లు మరచి, వల్లు మరచి దేశ రక్షణే ధ్యేయంగా పోరాడతావు. భారత భూమిలోని అనువనువు సొంత ఇంటిలా కాపాడతావు. ఓ సైనికుడా నీకు, నిన్ను కన్న తల్లికి, నీ కుటుంబానికి సలాం. salute to Indian army🇮🇳🇮🇳 #kargilvijay #kargilvijaydiwas #yqbaba #yqkavi #తెలుగు #kritikqoutes