Nojoto: Largest Storytelling Platform

తెలుగు మణి (In caption) తెలుగే మురిసిపోదా నీ తెలు

తెలుగు మణి
(In caption) 
తెలుగే మురిసిపోదా నీ తెలుగును చూసి
తెలుగే సంబరంతో పిల్లిమొగ్గలేయదా నీ పదాల అమరిక చూసి
తెలుగే మరొక మారు మరొక మారు అంటూ తనివితీరా నీ కవనాలు చదవి తన్మయించదా నీ తెలుగుతనముట్టిపడే కైతను చూసి
తెలుగే వెండి వెన్నెలై వెలగదా నీ కలం నుండి అక్షరాలుగా సుతారంగా జాలువారి నీ ప్రదర్శన చూసి
తెలుగే వయ్యారాలు బోదా నువ్వు ఒక్కసారి లలననుద్దేశించి గమ్మత్తుగా రాయ ప్రయత్నించినా చాలని నీ ప్రయత్నం చూసి
తెలుగే తేనెను చిందించదా నీ కవనపు మాటల మాధుర్యం చూసి
తెలుగే అద్భుతంలా తనను తాను చూసి గర్వపడదా నీదైనా శైలిలో నువ్వు తనను ఉ