Natural Morning ఎవరి స్వరం విన్నా అది నీదేనేమోనని మదికి తోచినవేళ... !!! కాదని తెలిసి ఊరుకోమని చెప్తుంది మది సైతం..మొరాయిస్తుంది 😔 ప్రతిక్షణం నీ స్వరం వినాలని మది పరుగులు తీస్తుంది // #secondqoute#nojoto