White ఎవరు మన కోసం ఎదురుచూస్తారో వాళ్ళ కోసం బ్రతకాలి.... ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్లని నవ్వించాలి..... ఎవరు మన కోసం ప్రతిక్షణం ఆలోచిస్తారో వాళ్లని ప్రేమించాలి.... ©Tarun Vasu # quotes on life