Nojoto: Largest Storytelling Platform

పాతవారికి అవకాశం ఉందా : ఆరో సీజన్ నెగటివ్ ఎఫెక్ట్

పాతవారికి అవకాశం ఉందా : ఆరో సీజన్ నెగటివ్ ఎఫెక్ట్ వల్ల 7వ సీజన్​ను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. అయితే కొత్త సీజన్‌లో గత సీజన్లలో పాల్గొన్న పాత కంటెస్టెంట్లను తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. వీరిలో మిత్ర, ఆదర్శ్, నోయల్ సహా పలువురు ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని తెలిసింది. ప్రస్తుత సీజన్‌లో సురేఖా వాణి, ఆమె కూతురు, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, యూట్యూబర్ నిఖిల్, వర్షిణి, దీపికా పిళ్లై, సీనియర్ ఉదయ్ భాను రానున్నారని సమాచారం అందింది. కానీ ఈ కంటెస్టెంట్​ల లిస్ట్​పై కూడా సందేహాలు ఉన్నాయి. part 4

©sai
  big boss 7 Telugu
sai8403829774432

sai

New Creator

big boss 7 Telugu #News

46 Views