Nojoto: Largest Storytelling Platform

తెగిన తీగకై వాయిద్యాన్ని వెలేయకు! నాలో నే మాయమై

తెగిన తీగకై 
వాయిద్యాన్ని వెలేయకు!

నాలో నే మాయమై 
నీలో ప్రత్యక్షమవుతున్నా 

తను చచ్చినా 
ఎదురుచూపు బ్రతికే ఉంది

రేతిరే కలవటం
ఉదయమే విడిపోటం

ఒంటరి తాను
బంధాలే గునపాలాయే మరి #femtos #trendyfemtos #yqbaba #yqkavi #telugu #writingresolution #366days366quotes