నా ఛాలెంజ్ కి స్ప౦దన చాలా చాలా బాగా వచ్చింది మొన్నటిక౦టే ఇ౦కా ఎక్కువగా వచ్చి౦ది అ౦దరికి చాలా చాలా ధన్యవాదాలు అసలు ఎ౦పిక చేయడం అతి కష్టమై౦ది ఎందుకంటే అసలు ఎవరు తగ్గలేదు ఒకరిని మి౦చి ఒకరు బాగా రాసారు విజేత ఒకరే ఉ౦డాలి కనుక అ౦దరిలో పవన్ గారిది కాస్త భిన్నంగా మోటివెటివ్ గా ఉ౦డడ౦ వల్ల పవన్ గారే విజేత "లే నడు ధైర్యంగా అడుగిడు దురాగతాల అ౦తుతేల్చే ఆయుధ౦ నువ్వు " అభిన౦దనలు ప1 గారు 💐💐💐💐 laxmi narayana laxmi Dasari Laxman Anna Shravanthi Satyavarapu sravanthigaruu KVNDM Priyanka priyaa Sreenivas Gosukonda Garlavai kudaa chaala chaala bagunnai ప1 garu next na challenge meere evvalsuntndi