Nojoto: Largest Storytelling Platform

వీధి నర్తకి... రంగుపెదాలు మెరుపుల బట్టలు మెప్పించా

వీధి నర్తకి... రంగుపెదాలు
మెరుపుల బట్టలు
మెప్పించాలనే చిందులు 
తన చుట్టూ వందలాది జనం

ఆడుతుంది ఆమె ఆడగలిగినంత
అంగాంగం ఆమెకు సహకరించినంత
వీధి నర్తకి... రంగుపెదాలు
మెరుపుల బట్టలు
మెప్పించాలనే చిందులు 
తన చుట్టూ వందలాది జనం

ఆడుతుంది ఆమె ఆడగలిగినంత
అంగాంగం ఆమెకు సహకరించినంత