సీకటింట సాగెను సిరునవ్వుల కౌగిలి, సిరుసెమటలు పోయు వేళ, నులివెచ్చని ఊపిరితో ఉలికిపడెను చెలి సొగసే.. బెదిరి సూసె తన మనసే.. సందమామ సడిచేయక సాటు సూసి నక్కి చూసే, సమరమాగక సంధి కుదిరే సమ్మోహనరాగంతో, సోమ్మసిల్లే సౌందర్యం సాయమొచ్చే సాంగత్యం. ©vineelasubramanyam #Romantic #Couple