Nojoto: Largest Storytelling Platform

నీ గురించి రాద్దామనుకుంటే కలం 'నీ' నుండి దూరం కదలన

నీ గురించి రాద్దామనుకుంటే
కలం 'నీ' నుండి దూరం కదలనంటోంది!
మన గురించి రాద్దామనుకుంటే
కాలం ఈ ఎడబాటు తీరనిదంటోంది!! #amaterasutelugu 
#yqkavi #teluguvelugu 

Inspired after Grey's Anatomy.
నీ గురించి రాద్దామనుకుంటే
కలం 'నీ' నుండి దూరం కదలనంటోంది!
మన గురించి రాద్దామనుకుంటే
కాలం ఈ ఎడబాటు తీరనిదంటోంది!! #amaterasutelugu 
#yqkavi #teluguvelugu 

Inspired after Grey's Anatomy.
amaterasu9739

amaterasu

New Creator