Nojoto: Largest Storytelling Platform

మనకోసం జీవితం లో ఉన్నా వాలు , మన కోసమే ఆలోచిస్తారు

మనకోసం జీవితం లో ఉన్నా వాలు , మన కోసమే ఆలోచిస్తారు అనుకోకు. అదీ నిలకడ లేని మనసు. ఆలోచనలు ఎక్కువ, నిలకడ తక్కువ. అర్తం చేస్కుంటే మనసున్న మనిషివు, ప్రశ్నిస్తే అర్థం చేస్కోని వానివి

©Anil Kadiyala
  # solo

# solo #Quotes

27 Views